" యైరేవ జాయతే రాగో మూర్ఖస్యాధిరతాం గతైః |
తైరేవ భోగైః ప్రాజ్ఞస్య విరాగ ఉపజాయతే ||". (మహోపనిషత్ -)
(ఏ భోగములవలన మూర్ఖునకు - అజ్ఞానికి - వాటియందు రాగము - అనురాగము - కలుగునో, ఆ భోగములచేతనే ప్రాజ్ఞునకు - జ్ఞానికి- విరాగము (రాగము లేకుండుట - వైరాగ్యము) కలుగును).
" yairēva jāyatē rāgō mūrkhasyādhiratāṃ gataiḥ |
tairēva bhōgaiḥ prājñasya virāga upajāyatē ||". (mahōpaniṣat -)
(ē bhōgamulavalana mūrkhunaku - ajñāniki - vāṭiyaṃdu rāgamu - anurāgamu - kalugunō, ā bhōgamulacētanē prājñunaku - jñāniki- virāgamu (rāgamu lēkuṃḍuṭa - vairāgyamu) kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.