← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రహసి rahasi

Original — తెలుగు
  1. జనవర్జితే, సిశ్శబ్దే; దేశే (శ్రీమాన్ రామానుజః)

(జనులు లేనిచోట, నిశ్శబ్దమైనచోట.)

  1. "ఏకాంతే గిరి గుహాదౌ జనవర్జితేపి దేశే బాహ్యదేశస్థితానాం శబ్దస్య ఆగమే సతి మనస్సమాధానం న స్యాత్ ఇతి తన్నివృత్యర్థం " నిశ్శబ్దం" ఇతి ఉక్తం" ( వేదాంత దేశికః)

(ఏకాంతమందు కొండగుహయందు - జనులు లేనిచోటైనను పైన ఉన్నవాటియొక్క శబ్దము లోపలికి వచ్చుటవలన మనస్సు స్థిరముగా నుండదుకనుక నిశ్శబ్దమైన దేశమని చెప్పబడునది.)

  1. అంతఃకరణప్రదేశే - మనసి ఇత్యర్థః

(అంతఃకరణమందు - అనగా మనస్సులో)

Transliteration
  1. janavarjitē, siśśabdē; dēśē (śrīmān rāmānujaḥ)

(janulu lēnicōṭa, niśśabdamainacōṭa.)

  1. "ēkāṃtē giri guhādau janavarjitēpi dēśē bāhyadēśasthitānāṃ śabdasya āgamē sati manassamādhānaṃ na syāt iti tannivṛtyarthaṃ " niśśabdaṃ" iti uktaṃ" ( vēdāṃta dēśikaḥ)

(ēkāṃtamaṃdu koṃḍaguhayaṃdu - janulu lēnicōṭainanu paina unnavāṭiyokka śabdamu lōpaliki vaccuṭavalana manassu sthiramugā nuṃḍadukanuka niśśabdamaina dēśamani ceppabaḍunadi.)

  1. aṃtaḥkaraṇapradēśē - manasi ityarthaḥ

(aṃtaḥkaraṇamaṃdu - anagā manassulō)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.