← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజలక్షణములు rājalakṣaṇamulu

Original — తెలుగు

ఉ. శౌర్యము, దానశీలము, ప్రసాదము, ఆత్మజయంబు తేజమున్

ధైర్యము, దేవభక్తియును, ధర్మము, గామమున్ బుధా

చార్యముకుందసేవలును, సత్కృతియుం బరితోషణంబు, స

వ్వీర్యము, రక్షణంబు, పృద్వీవరా, శేఖర, రాజ చిహ్నముల్. (శ్రీమదాంధ్ర్తమహాభాగవతము - 7 - 16 - 413)

Transliteration
  1. śauryamu, dānaśīlamu, prasādamu, ātmajayaṃbu tējamun

dhairyamu, dēvabhaktiyunu, dharmamu, gāmamun budhā

cāryamukuṃdasēvalunu, satkṛtiyuṃ baritōṣaṇaṃbu, sa

vvīryamu, rakṣaṇaṃbu, pṛdvīvarā, śēkhara, rāja cihnamul. (śrīmadāṃdhrtamahābhāgavatamu - 7 - 16 - 413)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.