రజోగుణ సంబంధమైన భక్తి రాజస భక్తి.
యాభక్తిర్విషయాణాం యశసః ఐశ్వర్యస్య చ కామనయా భేదదృష్టి పూర్వకం కేవల ప్రతిమాది పూజన రూపేణైవ క్రియతే సా రాజసీ భక్తిః.
(ఐశ్వర్యము కొఱకు, కీర్తి కొఱకు, కోరికతో విషయములకొఱకు భేద ధృష్టితో చేయు ప్రతిమారాధనరూపమైన భక్తి రాజస భక్తి).
నిత్యం సకామో హృదయే యశోర్థీ భోగలోలుపః |
తత్తత్ఫల సమావాప్త్యై మాము పాసతి భక్తితః |
భేద బుద్ధ్యాతుమాం స్వస్మాత్ అన్యాం జానాతి పామరః |
తస్య భక్తిః సమాఖ్యాతా, నగాధిప, తు రాజసీ ||“.
(ఇతరులను పీడించకుండుట, తనకు శుభము కొఱకే చేయుచు, హృదయములో కోరికలు కలిగియుండి కీర్తి నాశించి భోగలోలుడై, కోరిన ఆయా కోరికలు ఫలించినంతవఱకే భక్తి చేయుచు, నేను (భగవంతుడు) వేఱు, తానువేఱు అను భేదబుద్ధికలిగి సలుపు భక్తి రాజస భక్తి).
లను సుమహైశ్వర్య యశములను బూజాద్య
ర్హుని నను నర్థి భజించుట
చను రాజద యోగమనగ సౌజన్యనిధీ! “.
rajōguṇa saṃbaṃdhamaina bhakti rājasa bhakti.
yābhaktirviṣayāṇāṃ yaśasaḥ aiśvaryasya ca kāmanayā bhēdadṛṣṭi pūrvakaṃ kēvala pratimādi pūjana rūpēṇaiva kriyatē sā rājasī bhaktiḥ.
(aiśvaryamu koṟaku, kīrti koṟaku, kōrikatō viṣayamulakoṟaku bhēda dhṛṣṭitō cēyu pratimārādhanarūpamaina bhakti rājasa bhakti).
nityaṃ sakāmō hṛdayē yaśōrthī bhōgalōlupaḥ |
tattatphala samāvāptyai māmu pāsati bhaktitaḥ |
bhēda buddhyātumāṃ svasmāt anyāṃ jānāti pāmaraḥ |
tasya bhaktiḥ samākhyātā, nagādhipa, tu rājasī ||“.
(itarulanu pīḍiṃcakuṃḍuṭa, tanaku śubhamu koṟakē cēyucu, hṛdayamulō kōrikalu kaligiyuṃḍi kīrti nāśiṃci bhōgalōluḍai, kōrina āyā kōrikalu phaliṃcinaṃtavaṟakē bhakti cēyucu, nēnu (bhagavaṃtuḍu) vēṟu, tānuvēṟu anu bhēdabuddhikaligi salupu bhakti rājasa bhakti).
lanu sumahaiśvarya yaśamulanu būjādya
rhuni nanu narthi bhajiṃcuṭa
canu rājada yōgamanaga saujanyanidhī! “.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.