“యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
అయధావత్ప్ర జానాతి బుద్ధిస్సా పార్థ రాజసీ“. (శ్రీమద్భగవద్గీత - 18 - 31)
(ఏ బుద్ధిచేత ధర్మమును అధర్మమును, చేయదగిన దానిని, చేయరానిదానిని, ఉన్నది యున్నట్లుగాకాక మఱియొక విధముగ తెలుసుకొనునో ఆ బుద్ధి రాజసబుద్ధి).
“yayā dharmamadharmaṃ ca kāryaṃ cākāryamēva ca |
ayadhāvatpra jānāti buddhissā pārtha rājasī”. (śrīmadbhagavadgīta - 18 - 31)
(ē buddhicēta dharmamunu adharmamunu, cēyadagina dānini, cēyarānidānini, unnadi yunnaṭlugākāka maṟiyoka vidhamuga telusukonunō ā buddhi rājasabuddhi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.