← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజస దానము rājasa dānamu

Original — తెలుగు

“యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః |

దీయతే చ పరిక్లిష్టం, తద్దానం రాజసం స్మృతం ||“. (శ్రీమద్భగవద్గీత - 17 - 21)

(ప్రత్యుపకారముకొఱకుగాని, లేక, ఫలమునుద్దేశించిగాని, లేక, మనఃక్లేశముతో (అతికష్టముతో) గాని ఈయబడుదానము రాజసదానము).

Transliteration

“yattu pratyupakārārthaṃ phalamuddiśya vā punaḥ |

dīyatē ca parikliṣṭaṃ, taddānaṃ rājasaṃ smṛtaṃ ||“. (śrīmadbhagavadgīta - 17 - 21)

(pratyupakāramukoṟakugāni, lēka, phalamunuddēśiṃcigāni, lēka, manaḥklēśamutō (atikaṣṭamutō) gāni īyabaḍudānamu rājasadānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.