← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజస ధృతిః rājasa dhṛtiḥ

Original — తెలుగు

యయాధృత్యాకామార్థాన్ మనసి నిత్యమేవ కర్తవ్యరూపాన్ అవధారయతి ఫలాకాంక్షీచ భవతి సాధృతిః రాజసీ.

(ధర్మార్థకామములు నిత్యము చేయవలసినవిగా తలచి ఫలమును కోరి చేయు ధృతి రాజస ధృతి.)

Transliteration

yayādhṛtyākāmārthān manasi nityamēva kartavyarūpān avadhārayati phalākāṃkṣīca bhavati sādhṛtiḥ rājasī.

(dharmārthakāmamulu nityamu cēyavalasinavigā talaci phalamunu kōri cēyu dhṛti rājasa dhṛti.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.