స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 8)
(శరీరమునకు కష్టము కలుగునని భయముచేత కర్మచేయక యుండుట (కర్మత్యాగము చేయుట) రాజస త్యాగమనబడును, కాని కర్మఫలమును త్యాగము చేయుటలేదు కనుక, జ్ఞానము కలిగియుండుటచేత సమస్త కర్మలను త్యాగము చేసిన దాని ఫలమగు మోక్షము ఈ రాజసత్యాగమువలన పొందబడదు).
(శ్రీమాన్ రామానుజః)
(కర్మ సాక్షాత్ మోక్షసాధనము కాకపోయినను, పరంపరాసాధనమైనను, దుఃఖరూపమైన, ద్రవ్యార్జ నకు సాధనమగుటవలన, గొప్ప ఆయాసము కలిగించునదగుటచేత, శరీరమునకు కష్టము కలిగించు నదగుటచేతను, మోక్షమునకు జ్ఞానమే సాధనమని తెలియుటచేతను, జ్ఞానయోగమే అభ్యసించ వలెనని, మహాయజ్ఞము, ఆశ్రమకర్మలు త్యజించుట - వదలివేయుట - రాజస త్యాగము అనబడును - ఇటువంటి రజోమూలమైన త్యాగము చేసినందువలన జ్ఞానోత్పత్తిరూపమైన త్యాగఫలమును పొందడు)
sa kṛtvā rājasaṃ tyāgaṃ naiva tyāgaphalaṃ labhēt ||“. (śrīmadbhagavadgīta - 18 - 8)
(śarīramunaku kaṣṭamu kalugunani bhayamucēta karmacēyaka yuṃḍuṭa (karmatyāgamu cēyuṭa) rājasa tyāgamanabaḍunu, kāni karmaphalamunu tyāgamu cēyuṭalēdu kanuka, jñānamu kaligiyuṃḍuṭacēta samasta karmalanu tyāgamu cēsina dāni phalamagu mōkṣamu ī rājasatyāgamuvalana poṃdabaḍadu).
(śrīmān rāmānujaḥ)
(karma sākṣāt mōkṣasādhanamu kākapōyinanu, paraṃparāsādhanamainanu, duḥkharūpamaina, dravyārja naku sādhanamaguṭavalana, goppa āyāsamu kaligiṃcunadaguṭacēta, śarīramunaku kaṣṭamu kaligiṃcu nadaguṭacētanu, mōkṣamunaku jñānamē sādhanamani teliyuṭacētanu, jñānayōgamē abhyasiṃca valenani, mahāyajñamu, āśramakarmalu tyajiṃcuṭa - vadalivēyuṭa - rājasa tyāgamu anabaḍunu - iṭuvaṃṭi rajōmūlamaina tyāgamu cēsinaṃduvalana jñānōtpattirūpamaina tyāgaphalamunu poṃdaḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.