“అహం కర్తాస్మ్యహం భోక్తాస్మ్యహం వక్తాభిమానవాన్ |
ఏతే గుణా రాజ సస్యప్రోచ్యంతే బ్రహ్మ విత్తమైః ||“. (శారీరకోపనిషత్)
(నేనే కర్తను, నేనే భోక్తను, నేనే చెప్పెడివాడను అను అభిమానముకలిగియుండుట - ఇవి రాజసగుణములు - రాజసగుణములు ఎక్కువగా కలవాని లక్షణములు)
“ahaṃ kartāsmyahaṃ bhōktāsmyahaṃ vaktābhimānavān |
ētē guṇā rāja sasyaprōcyaṃtē brahma vittamaiḥ ||“. (śārīrakōpaniṣat)
(nēnē kartanu, nēnē bhōktanu, nēnē ceppeḍivāḍanu anu abhimānamukaligiyuṃḍuṭa - ivi rājasaguṇamulu - rājasaguṇamulu ekkuvagā kalavāni lakṣaṇamulu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.