← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజసజ్ఞానము rājasajñānamu

Original — తెలుగు
  1. “పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానా భావాన్ పృథక్ విథాన్ |

వేత్తి సర్వేషు కాలేషు తత్ జ్ఞానం విద్ధి రాజసం ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 21)

  1. “పృథక్త్వేన తు భేదేన ప్రతిశరీరం అన్యత్వేన యత్ జ్ఞానం నానాభావాన్ భిన్నాన్ ఆత్మనః పృథక్ విధాన్ పృథక్ ప్రకారాన్, భిన్నలక్షణాన్ ఇత్యర్థః, వేత్తి విజానాతి, యత్ జ్ఞానం సర్వేషు భూతేషు జ్ఞానస్య కర్తృత్వా సంభవాత్ యేన జ్ఞానేన వేత్తి ఇత్యర్థః, తత్ జ్ఞానం రాజసం, రజోగుణ నివృత్తం” (శ్రీశంకరః)

(ప్రతి శరీరము వేరువేరుగా నున్నది, ఒకదానికి ఇంకొకదానికి భేదమున్నది అవి ఆత్మకంటె వేరైనవి - వేరు లక్షణములుకలవి - అని తెలుసుకొను జ్ఞానమే రాజసజ్ఞానము).

Transliteration
  1. “pṛthaktvēna tu yat jñānaṃ nānā bhāvān pṛthak vithān |

vētti sarvēṣu kālēṣu tat jñānaṃ viddhi rājasaṃ ||“. (śrīmadbhagavadgīta - 18 - 21)

  1. “pṛthaktvēna tu bhēdēna pratiśarīraṃ anyatvēna yat jñānaṃ nānābhāvān bhinnān ātmanaḥ pṛthak vidhān pṛthak prakārān, bhinnalakṣaṇān ityarthaḥ, vētti vijānāti, yat jñānaṃ sarvēṣu bhūtēṣu jñānasya kartṛtvā saṃbhavāt yēna jñānēna vētti ityarthaḥ, tat jñānaṃ rājasaṃ, rajōguṇa nivṛttaṃ” (śrīśaṃkaraḥ)

(prati śarīramu vēruvērugā nunnadi, okadāniki iṃkokadāniki bhēdamunnadi avi ātmakaṃṭe vērainavi - vēru lakṣaṇamulukalavi - ani telusukonu jñānamē rājasajñānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.