క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతం ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 24)
“యత్కర్మ ఫలప్రేప్సునా సాహంకారేణ - నతత్వజ్ఞానాపేక్షయా - క్రియతే బహులాయాసం కర్మ మహతాయాసేన నిర్వర్త్యతే తత్కర్మ రాజసకర్మ”. (శ్రీశంకరః)
(ఫలాభిలాషతో అహంకారముతో - తత్వజ్ఞానము నపేక్షించిగాక - చేయబడు కర్మ రాజసకర్మ)
“కామేప్సునా సాహంకారేణ వా కర్తృత్వాభిమాన యుక్తేన చ బహులాయాసం, ఇదం కర్మ మయైవ క్రయతే ఇత్యేవం రూపాభిమాన యుక్తేన యత్కర్మ క్రియతే తత్కర్మ రాజసం ||”. (శ్రీమాన్ రామానుజః)
(కోరికతోను, అహంకారముతోను, అనగా, నేనే ఈ కర్మ చేయుచున్నాను అను అభిమానముతో గొప్ప ఆయాసముతో చేయబడు కర్మ రాజసకర్మ)
ప్రసిద్ధ కామ్యములే రాజసకర్మలు.
అహంకారమే బంధము, కర్తృత్వమే బంధము, ఫలాకాంక్షయే బంధము. అట్టి కర్మలవలన ప్రయాసమే మిగులును, బంధ నివృత్తి కాజాలదు.
kriyatē bahulāyāsaṃ tadrājasamudāhṛtaṃ ||“. (śrīmadbhagavadgīta - 18 - 24)
“yatkarma phalaprēpsunā sāhaṃkārēṇa - natatvajñānāpēkṣayā - kriyatē bahulāyāsaṃ karma mahatāyāsēna nirvartyatē tatkarma rājasakarma”. (śrīśaṃkaraḥ)
(phalābhilāṣatō ahaṃkāramutō - tatvajñānamu napēkṣiṃcigāka - cēyabaḍu karma rājasakarma)
“kāmēpsunā sāhaṃkārēṇa vā kartṛtvābhimāna yuktēna ca bahulāyāsaṃ, idaṃ karma mayaiva krayatē ityēvaṃ rūpābhimāna yuktēna yatkarma kriyatē tatkarma rājasaṃ ||”. (śrīmān rāmānujaḥ)
(kōrikatōnu, ahaṃkāramutōnu, anagā, nēnē ī karma cēyucunnānu anu abhimānamutō goppa āyāsamutō cēyabaḍu karma rājasakarma)
prasiddha kāmyamulē rājasakarmalu.
ahaṃkāramē baṃdhamu, kartṛtvamē baṃdhamu, phalākāṃkṣayē baṃdhamu. aṭṭi karmalavalana prayāsamē migulunu, baṃdha nivṛtti kājāladu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.