← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజసకర్త rājasakarta

Original — తెలుగు
  1. బంధువులందు అభిమానముగలవాడును, కర్మఫలమునాశించువాడును, లోభియు, హింసాస్వభావము కలవాడును, శుచిత్వము లేనివాడును, కార్యము సిద్ధించినపుడు సంతోషించువాడును, కార్యము చెడినప్పుడు దుఃఖించువాడు అగుకర్త రాజసకర్త.

  2. “రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్దో హింసాత్మకో అశుచిః |

హర్ష శోకాన్వితం కర్తా రాజసః పరికీర్తితః.” (శ్రీమద్భగవద్గీత - 18 - 27)

Transliteration
  1. baṃdhuvulaṃdu abhimānamugalavāḍunu, karmaphalamunāśiṃcuvāḍunu, lōbhiyu, hiṃsāsvabhāvamu kalavāḍunu, śucitvamu lēnivāḍunu, kāryamu siddhiṃcinapuḍu saṃtōṣiṃcuvāḍunu, kāryamu ceḍinappuḍu duḥkhiṃcuvāḍu agukarta rājasakarta.

  2. “rāgī karmaphalaprēpsuḥ lubdō hiṃsātmakō aśuciḥ |

harṣa śōkānvitaṃ kartā rājasaḥ parikīrtitaḥ.” (śrīmadbhagavadgīta - 18 - 27)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.