← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజసయజ్ఞము rājasayajñamu

Original — తెలుగు

అభిసందాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ |

ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ధిరాజనం || (శ్రీమద్భగవద్గీత - 17 - 12)

(ఫలమును కోరియు, డంభముకొఱకు గావింపబడు యజ్ఞము రాజసయజ్ఞము - ఫలమును కోరి చేయబడుకర్మచేత చిత్తశుద్ధి యెన్నటికిని కలుగనేరదు - చిత్తము శద్ధముకానిచో అత్మతత్వము ప్రకాశింపదు. కావున ఫలాభిసంధియుక్తమగు కర్మ రాజసయజ్ఞము. మఱియు పేరు ప్రఖ్యాతుల కొఱకు, వేషము కొఱకు, డంబము కొఱకు చేయబడు కార్యము రాజసమే)

Transliteration

abhisaṃdāya tu phalaṃ daṃbhārthamapi caiva yat |

ijyatē bharataśrēṣṭa taṃ yajñaṃ viddhirājanaṃ || (śrīmadbhagavadgīta - 17 - 12)

(phalamunu kōriyu, ḍaṃbhamukoṟaku gāviṃpabaḍu yajñamu rājasayajñamu - phalamunu kōri cēyabaḍukarmacēta cittaśuddhi yennaṭikini kaluganēradu - cittamu śaddhamukānicō atmatatvamu prakāśiṃpadu. kāvuna phalābhisaṃdhiyuktamagu karma rājasayajñamu. maṟiyu pēru prakhyātula koṟaku, vēṣamu koṟaku, ḍaṃbamu koṟaku cēyabaḍu kāryamu rājasamē)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.