← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజవృత్తి rājavṛtti

Original — తెలుగు

“న్యాయేనార్జన మర్థ్యస్య వర్థనం పాలనం తథా |

సత్ప్రాప్తే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధం ||“.

(రాజవృత్తి నాలుగు విధములు - అర్థమును న్యాయమార్గమున నార్జించుట, అట్లు ఆర్జించిన అర్థమును వృద్ధిచేయుట, దానిని కాపాడుకొనుట, దానిని తగిన పాత్రునియందు వినియోగించుట).

Transliteration

“nyāyēnārjana marthyasya varthanaṃ pālanaṃ tathā |

satprāptē pratipattiśca rājavṛttaṃ caturvidhaṃ ||“.

(rājavṛtti nālugu vidhamulu - arthamunu nyāyamārgamuna nārjiṃcuṭa, aṭlu ārjiṃcina arthamunu vṛddhicēyuṭa, dānini kāpāḍukonuṭa, dānini tagina pātruniyaṃdu viniyōgiṃcuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.