← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాజ్యాంగములు rājyāṃgamulu

Original — తెలుగు

“స్వామ్యామాత్య సుహృత్కోశ, రాష్ట్ర, దుర్గ బలానిచ |

రాజ్యాంగాని - - - ||“. (అమరము)

(స్వామి, అమాత్య, సుహృత్, కోశ రాష్ట్ర దుర్గబలములనెడి ఏడు రాజ్యాంగములు).

Transliteration

“svāmyāmātya suhṛtkōśa, rāṣṭra, durga balānica |

rājyāṃgāni - - - ||“. (amaramu)

(svāmi, amātya, suhṛt, kōśa rāṣṭra durgabalamulaneḍi ēḍu rājyāṃgamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.