← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రాక్షస ప్రకృతి rākṣasa prakṛti

Original — తెలుగు

మోఘాశాః, మోఘకర్మాణో మోఘజ్ఞానా, విచేతసః |

రాక్షసీమాసురీం బైన ప్రకృతిం మోహినీం శ్రితాః“. (శ్రీమద్భగవద్గీత - 9 - 12)

(రాక్షస ప్రకృతి గలవారు - రాక్షస స్వభావము గలవారు మోఘాశులు, మోఘకర్మలు, మోఘజ్ఞానలు అనుటవలన మానుష జన్మమునెత్తిన నన్ను (అవతారమెత్తిన భగంతుని) సర్వభూతములలోన నున్న ఈశ్వరుడని తెలుసుకొనలేరు).

Transliteration

mōghāśāḥ, mōghakarmāṇō mōghajñānā, vicētasaḥ |

rākṣasīmāsurīṃ baina prakṛtiṃ mōhinīṃ śritāḥ”. (śrīmadbhagavadgīta - 9 - 12)

(rākṣasa prakṛti galavāru - rākṣasa svabhāvamu galavāru mōghāśulu, mōghakarmalu, mōghajñānalu anuṭavalana mānuṣa janmamunettina nannu (avatāramettina bhagaṃtuni) sarvabhūtamulalōna nunna īśvaruḍani telusukonalēru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.