ధర్మసంస్థాపనార్థాయ సంభయామి యూగే యుగే ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 8)
ఇతి ప్రతిజ్ఞాపాలనాయ కర్మజ్ఞాన యోగలక్షణ నిష్టాద్వయ పరిపాలక నారాయణరూపేణ రామః (రాజతే మహీయతే ఇతి రామః) దాశరధిః స్వేతర దుర్లభ సూనృత భాషణతయాపురా ఆసమాస ||.
(“సాధుజనులను రక్షించుటకు, దుర్మార్గులను వధించుటకు, ధర్మమునెలకొల్పుటకును ప్రతియుగమందు నేను పుట్టుచుందును - అవతారమెత్తుచుందును” అని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ప్రతిజ్ఞ చేసి చెప్పెను. అట్లు తను చేసిన ప్రతిజ్ఞను పరిపాలించుటకు కర్మయోగము, జ్ఞానయోగము అను రెండు నిష్టలను పరిపాలించు శ్రీమన్నారాయణ రూపముతో దశరధకుమారుడైన రాముడు (ప్రకాశించువాడు) ఇతరులకసాధ్యమైన సూనృత వాక్యపరిపాలన (సత్యవాక్యపరిపాలన) గలవాడై అవతరించెను - అవతారమెత్తెను).
సంజాతః పృధివీతలే రవికులే మాయా మనుష్యో (అ)వ్యయః |
నిశ్చక్రం హతరాక్షసః పునరగాద్బ్రహ్మాత్మమాద్యం స్థిరాం |
కీర్తిం పాపహరం విధాయ జగతాం తం జానకీశం భజే ||“.
(శ్రీరామకర్ణామృతం - 3 - 73). (చూడుము – ‘రాముడు’ - 22 - (7))
dharmasaṃsthāpanārthāya saṃbhayāmi yūgē yugē ||“. (śrīmadbhagavadgīta - 4 - 8)
iti pratijñāpālanāya karmajñāna yōgalakṣaṇa niṣṭādvaya paripālaka nārāyaṇarūpēṇa rāmaḥ (rājatē mahīyatē iti rāmaḥ) dāśaradhiḥ svētara durlabha sūnṛta bhāṣaṇatayāpurā āsamāsa ||.
(“sādhujanulanu rakṣiṃcuṭaku, durmārgulanu vadhiṃcuṭaku, dharmamunelakolpuṭakunu pratiyugamaṃdu nēnu puṭṭucuṃdunu - avatāramettucuṃdunu” ani śrīmadbhagavadgītalō śrīkṛṣṇabhagavānuḍu pratijña cēsi ceppenu. aṭlu tanu cēsina pratijñanu paripāliṃcuṭaku karmayōgamu, jñānayōgamu anu reṃḍu niṣṭalanu paripāliṃcu śrīmannārāyaṇa rūpamutō daśaradhakumāruḍaina rāmuḍu (prakāśiṃcuvāḍu) itarulakasādhyamaina sūnṛta vākyaparipālana (satyavākyaparipālana) galavāḍai avatariṃcenu - avatāramettenu).
saṃjātaḥ pṛdhivītalē ravikulē māyā manuṣyō (a)vyayaḥ |
niścakraṃ hatarākṣasaḥ punaragādbrahmātmamādyaṃ sthirāṃ |
kīrtiṃ pāpaharaṃ vidhāya jagatāṃ taṃ jānakīśaṃ bhajē ||“.
(śrīrāmakarṇāmṛtaṃ - 3 - 73). (cūḍumu – ‘rāmuḍu’ - 22 - (7))
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.