← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రసాః rasāḥ

Original — తెలుగు
  1. రసా సృగ్మాంస మేదోస్తి మజ్జా శుక్రాణి దాతవః -

(మాంసము, మేదస్సు, అస్తి, మజ్జి, శుక్లము - అను ధాతువులు) (రసములు).

  1. రస్యంతే ఆస్వా ద్యంతే ఇతి రసాః, భోగ్యార్థాః -

(అస్వాదింపబడినవికనుక రసములు భోగింపతగినవి.)

Transliteration
  1. rasā sṛgmāṃsa mēdōsti majjā śukrāṇi dātavaḥ -

(māṃsamu, mēdassu, asti, majji, śuklamu - anu dhātuvulu) (rasamulu).

  1. rasyaṃtē āsvā dyaṃtē iti rasāḥ, bhōgyārthāḥ -

(asvādiṃpabaḍinavikanuka rasamulu bhōgiṃpataginavi.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.