← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రసాతలము rasātalamu

Original — తెలుగు
  1. అధోలోకము; పాతాళము -

  2. అతల వితలములు మొదలగుగాగల సప్తపాతాళలోకములలో నొకటి - భూమి క్రిందనుండు లోకములు -

  3. "ప్రపంచశరీరుండగు భగవంతుని - - - పాదాగ్రంబులు రసాతలంబులు - - - అని లోకమయుంగా భావింతురు"

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 89)

Transliteration
  1. adhōlōkamu; pātāḷamu -

  2. atala vitalamulu modalagugāgala saptapātāḷalōkamulalō nokaṭi - bhūmi kriṃdanuṃḍu lōkamulu -

  3. "prapaṃcaśarīruṃḍagu bhagavaṃtuni - - - pādāgraṃbulu rasātalaṃbulu - - - ani lōkamayuṃgā bhāviṃturu"

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 89)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.