← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రస్యాః rasyāḥ

Original — తెలుగు
  1. రసో అస్యా అస్తీతి రస్యాః (రసము కలది).

  2. రసోపేతాః ఆహారాః సాత్వికాహారాః, స్నేహవంతః దేహే చిరకాల స్థాయినః. ఆయుస్సత్వ, బలారోగ్య సుఖప్రీతి వివర్థనాః ఆహారో సత్వమయో జ్ఞాన వివృద్ధి హేతుః.

(రసముతో కూడియున్నవి - రసముకలవి ఆహారములు, సాత్వికాహారములు - దేహమున కుపకరించునవి, దేహమందు చాలాకాలమువఱకు ఉండనివి, ఆయుర్దాయమును, సత్వమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని వృద్ధిపొందించునవి. సత్యమయమైన ఆహారము జ్ఞానవృద్ధిని కలుగచేయునవి. "ఘృతేన వర్థతే బుద్ధిః క్షిపేణాయువుః ప్రవర్థతే". (నేయి, వెన్న బుద్ధిని వృద్ధి పొందించునవి, పాలు ఆయుర్దాయమును వృద్ధిపొందించును. "రసో వైసః" - (రసమే భగవంతుడు).

Transliteration
  1. rasō asyā astīti rasyāḥ (rasamu kaladi).

  2. rasōpētāḥ āhārāḥ sātvikāhārāḥ, snēhavaṃtaḥ dēhē cirakāla sthāyinaḥ. āyussatva, balārōgya sukhaprīti vivarthanāḥ āhārō satvamayō jñāna vivṛddhi hētuḥ.

(rasamutō kūḍiyunnavi - rasamukalavi āhāramulu, sātvikāhāramulu - dēhamuna kupakariṃcunavi, dēhamaṃdu cālākālamuvaṟaku uṃḍanivi, āyurdāyamunu, satvamunu, balamunu, ārōgyamunu, sukhamunu, prītini vṛddhipoṃdiṃcunavi. satyamayamaina āhāramu jñānavṛddhini kalugacēyunavi. "ghṛtēna varthatē buddhiḥ kṣipēṇāyuvuḥ pravarthatē". (nēyi, venna buddhini vṛddhi poṃdiṃcunavi, pālu āyurdāyamunu vṛddhipoṃdiṃcunu. "rasō vaisaḥ" - (rasamē bhagavaṃtuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.