← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రత్నగర్భ ratnagarbha

Original — తెలుగు
  1. మాయోపహిత చైతన్యస్య ఈశ్వరత్వాత్ మాయోపాధి గర్భే రత్నం భూతం చైతన్యం అస్తీతి రత్నగర్భో ఈశ్వరః.

(మాయచేత కప్పబడిన, ఆవరించబడిన చైతన్యముగల ఈశ్వరుని వలన మాయయను ఉపాధి గర్భమందు (సముద్రములో) రత్నమువలెనున్న చైతన్య రూపములో నుండుటచేత భగవంతుడు రత్నగర్భుడు).

  1. భూమి - అనేక శ్లేష్టవస్తు సముదాయము కలది. (వసుంధరా) రత్నములు గర్భమందు కలది).
Transliteration
  1. māyōpahita caitanyasya īśvaratvāt māyōpādhi garbhē ratnaṃ bhūtaṃ caitanyaṃ astīti ratnagarbhō īśvaraḥ.

(māyacēta kappabaḍina, āvariṃcabaḍina caitanyamugala īśvaruni valana māyayanu upādhi garbhamaṃdu (samudramulō) ratnamuvalenunna caitanya rūpamulō nuṃḍuṭacēta bhagavaṃtuḍu ratnagarbhuḍu).

  1. bhūmi - anēka ślēṣṭavastu samudāyamu kaladi. (vasuṃdharā) ratnamulu garbhamaṃdu kaladi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.