← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రావణుడు rāvaṇuḍu

Original — తెలుగు

“శ్లో ||. యస్మాత్ లోకత్రయం చైతద్రావితం భయమాగతం |

తస్మాత్త్వం రావణ నామ నామ్నావీరో భవిష్యసి ||“. (ఉత్తరకాండ)

(నీ చేతను మూడులోకములు భ్రమ భ్రాంతులైనవి కనుక నీవు రావణుడు అను పేరు కలవాడ వైతివి).

Transliteration

“ślō ||. yasmāt lōkatrayaṃ caitadrāvitaṃ bhayamāgataṃ |

tasmāttvaṃ rāvaṇa nāma nāmnāvīrō bhaviṣyasi ||“. (uttarakāṃḍa)

(nī cētanu mūḍulōkamulu bhrama bhrāṃtulainavi kanuka nīvu rāvaṇuḍu anu pēru kalavāḍa vaitivi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.