← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రోగః rōgaḥ

Original — తెలుగు

“బ్రహ్మహా క్షయరోగస్యాత్ సురాపీశ్యా వదంతకః |

స్వర్ణహారీతు, కునఖీ, దుశ్చర్మా గురు తల్పగః”

ఇతి స్మృత్యుక్త పాతకినాం రోగః ఉచితకాలే ప్రకటో భవతి.

(బ్రాహ్మణహంతకుడు క్షయరోగమును పొందును, కల్లు త్రాగినవాడు పొందును, బంగారము దొంగిలించిన వాడు చెడ్దగోళ్ళు కలవాడగును. గురు భార్యను పొందినవాడు దోషయుక్తమైన చర్మము కలవాడగును అని శ్రుతిలో చెప్పబడినది. ఆయా రోగములు వాటికి ఉచితమైన కాలమందు - పాపము పండినపుడు - ప్రకటమగును - కనబడును).

Transliteration

“brahmahā kṣayarōgasyāt surāpīśyā vadaṃtakaḥ |

svarṇahārītu, kunakhī, duścarmā guru talpagaḥ”

iti smṛtyukta pātakināṃ rōgaḥ ucitakālē prakaṭō bhavati.

(brāhmaṇahaṃtakuḍu kṣayarōgamunu poṃdunu, kallu trāginavāḍu poṃdunu, baṃgāramu doṃgiliṃcina vāḍu ceḍdagōḷḷu kalavāḍagunu. guru bhāryanu poṃdinavāḍu dōṣayuktamaina carmamu kalavāḍagunu ani śrutilō ceppabaḍinadi. āyā rōgamulu vāṭiki ucitamaina kālamaṃdu - pāpamu paṃḍinapuḍu - prakaṭamagunu - kanabaḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.