కాంతి
విషయములందు రుచికలిగియుండుట - ఇది నాలుగు విధములుగా నున్నది : - మధుర పదార్థములను తినుటవలన కలుగు కోరిక జిహ్వరుచి; సుందరమైన వస్తువులను చూచుటయందలి కోరిక నేత్ర రుచి; చక్కని సంగీతము కాని, ప్రియమైన వాక్కులనుగాని వినుటయందలి కోరిక కర్ణరుచి, భోగ్యమైన వస్తువులను అనుభవించుటయందలి కోరిక బాహ్యరుచి.
kāṃti
viṣayamulaṃdu rucikaligiyuṃḍuṭa - idi nālugu vidhamulugā nunnadi : - madhura padārthamulanu tinuṭavalana kalugu kōrika jihvaruci; suṃdaramaina vastuvulanu cūcuṭayaṃdali kōrika nētra ruci; cakkani saṃgītamu kāni, priyamaina vākkulanugāni vinuṭayaṃdali kōrika karṇaruci, bhōgyamaina vastuvulanu anubhaviṃcuṭayaṃdali kōrika bāhyaruci.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.