← Back to ర · Booklets 41–50 (digitized file 5)

రుక్మవర్ణం rukmavarṇaṃ

Original — తెలుగు
  1. స్వయం ప్రకాశరూపత్వాత్ రుక్మవర్ణం.

(స్వయముగా ప్రకాశించు రూపము కలిగియుండుటవలన రుక్మవర్ణముకలవాడు).

  1. “స్వయంజ్యోతి స్స్వభావం రుక్మస్యేవా జ్యోతిః అస్య” (శ్రీశంకరః)

(ఇతర సహాయము లేకనే, తనంతటతానే జ్యోతివలె ప్రకాశించు స్వభావము కలవాడు).

  1. దేదీప్యమాన దివ్యమంగళయుక్తం -

(దివ్య జ్యోతివలె ప్రకాశించు శోభయుక్తమైన శరీరము కలవాడు).

Transliteration
  1. svayaṃ prakāśarūpatvāt rukmavarṇaṃ.

(svayamugā prakāśiṃcu rūpamu kaligiyuṃḍuṭavalana rukmavarṇamukalavāḍu).

  1. “svayaṃjyōti ssvabhāvaṃ rukmasyēvā jyōtiḥ asya” (śrīśaṃkaraḥ)

(itara sahāyamu lēkanē, tanaṃtaṭatānē jyōtivale prakāśiṃcu svabhāvamu kalavāḍu).

  1. dēdīpyamāna divyamaṃgaḷayuktaṃ -

(divya jyōtivale prakāśiṃcu śōbhayuktamaina śarīramu kalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.