(స్పర్శవలన రూపమును గ్రహించు చక్షురింద్రియము పుట్టినది - రూపమువలన తేజస్సు పుట్టినది).
(ఒక ద్రవ్యముగా - వస్తువుగా - నుండుట రూపతన్మాత్ర లక్షణము. ద్రవ్యమును ఆశ్రయించియుండుట రూపతన్మాత్రలక్షణము-).
(రూపతన్మాత్రలక్షణము - ద్రవ్యాకృతిత్వం, ద్రవ్యస్య ఆకార సమన్వితం - (ద్రవ్యస్య భూతాంతర వ్యావర్తికత్వం)
(sparśavalana rūpamunu grahiṃcu cakṣuriṃdriyamu puṭṭinadi - rūpamuvalana tējassu puṭṭinadi).
(oka dravyamugā - vastuvugā - nuṃḍuṭa rūpatanmātra lakṣaṇamu. dravyamunu āśrayiṃciyuṃḍuṭa rūpatanmātralakṣaṇamu-).
(rūpatanmātralakṣaṇamu - dravyākṛtitvaṃ, dravyasya ākāra samanvitaṃ - (dravyasya bhūtāṃtara vyāvartikatvaṃ)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.