“మూలాధారాది షట్చక్రం శక్తి స్థాన ముదీరితం” (వరాహోపనిషత్)
(మూలాధార చక్రము మొదలగు ఆరు చక్రములు శక్తి స్థానములని చెప్పబడుచున్నవి - మూలాధార చక్రము, అనాహత చక్రము, సహస్రార చక్రము, స్వాధిష్టాన చక్రము, ఆజ్ఞా చక్రము.)
“mūlādhārādi ṣaṭcakraṃ śakti sthāna mudīritaṃ” (varāhōpaniṣat)
(mūlādhāra cakramu modalagu āru cakramulu śakti sthānamulani ceppabaḍucunnavi - mūlādhāra cakramu, anāhata cakramu, sahasrāra cakramu, svādhiṣṭāna cakramu, ājñā cakramu.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.