← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శమాది షట్క సంపత్తి śamādi ṣaṭka saṃpatti

Original — తెలుగు
  1. శమః, దమః, ఉపరతిః, తితిక్షా, సమాధానం, శ్రద్ధా, ఏతత్ షట్కప్రాప్తిః శమాది సంపత్తిః.

  2. “విచిత్రానేక మణి ఘటిత మాలాయాః యథా చామీ కరత్వేన ఏకత్వ వ్యవహారః. తథా, షణ్ణామపి విలక్షణానాం శమాదీనాం పరస్పరాపేక్షణేన ఏక సాధనత్వ వ్యవహారః-” (విచారసాగరము)

(శమము, దమము మొదలగువాటికి పరస్పారాపేక్ష కలదు. అట్లే షట్కసంపత్యంతర్గతమైన పూర్వోత్తరమగు రెండు రెండు కాననములకు పరస్పరాపేక్ష కలదు - అనేక వర్ణములు గూడి ఒకమాల అయినటుల శమాది సాధనములారును గూడి ఒక సాధనమగును - అందువలన దానిని శమాదిషట్కమందురు)

Transliteration
  1. śamaḥ, damaḥ, uparatiḥ, titikṣā, samādhānaṃ, śraddhā, ētat ṣaṭkaprāptiḥ śamādi saṃpattiḥ.

  2. “vicitrānēka maṇi ghaṭita mālāyāḥ yathā cāmī karatvēna ēkatva vyavahāraḥ. tathā, ṣaṇṇāmapi vilakṣaṇānāṃ śamādīnāṃ parasparāpēkṣaṇēna ēka sādhanatva vyavahāraḥ-” (vicārasāgaramu)

(śamamu, damamu modalaguvāṭiki paraspārāpēkṣa kaladu. aṭlē ṣaṭkasaṃpatyaṃtargatamaina pūrvōttaramagu reṃḍu reṃḍu kānanamulaku parasparāpēkṣa kaladu - anēka varṇamulu gūḍi okamāla ayinaṭula śamādi sādhanamulārunu gūḍi oka sādhanamagunu - aṃduvalana dānini śamādiṣaṭkamaṃduru)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.