← Back to శ · Booklets 41–50 (digitized file 5)

శశ విషాణన్యాయము śaśa viṣāṇanyāyamu

Original — తెలుగు

కుందేటి కొమ్ము; గగన కుసుమము వంటిది - కుందేటికి కొమ్ము ఉండదు - ఆకాశము పుష్టించదు - అసంభవము - “అసంభవం హేమ మృగస్య జన్మ” (బంగారు లేడి పుట్టుట అసంభవము - ఇటువంటిది).

Transliteration

kuṃdēṭi kommu; gagana kusumamu vaṃṭidi - kuṃdēṭiki kommu uṃḍadu - ākāśamu puṣṭiṃcadu - asaṃbhavamu - “asaṃbhavaṃ hēma mṛgasya janma” (baṃgāru lēḍi puṭṭuṭa asaṃbhavamu - iṭuvaṃṭidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.