← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాచక వాచ్యములు vācaka vācyamulu

Original — తెలుగు

“పదము యొక్క అర్థము శక్తి వృత్తి వలన చేయబడినపుడు ఆ పదమునకు వాచకమనియు, అర్థమునకు వాచ్యమనియు పేరు”.

Transliteration

“padamu yokka arthamu śakti vṛtti valana cēyabaḍinapuḍu ā padamunaku vācakamaniyu, arthamunaku vācyamaniyu pēru”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.