(వాక్కుచే చెప్పబడుటకు మాత్రమే వీలైనది - నామ మాత్రము - అనుమాట, - వాస్తవముగా కాదు, అని అర్థము).
(వాక్కు మూలముగా చెప్పబడినదే - వ్యావహారమునకు చెప్పబడినది.)
వికారము - (ఆకారము).
వాగ్విలానం - (నామమాత్రమే)
వాచారంభణం వికారో నామధేయం - మృత్తికేత్యేవసత్యం“వాగారభ్యం నామమాత్రం, వికారో న కారణాత్ పృధక్ - అస్తి”
(వికారమనగా కారణవస్తువు - ఇంకొక వస్తువుగా, కార్యవస్తువుగా మారుట) - పేరునకు మాత్రమే - యధార్థముగా అది కారణ వస్తువే - మట్టి కుండగా మారుటవలన కుండయను పేరు మాత్రము కలిగినది).
(vākkucē ceppabaḍuṭaku mātramē vīlainadi - nāma mātramu - anumāṭa, - vāstavamugā kādu, ani arthamu).
(vākku mūlamugā ceppabaḍinadē - vyāvahāramunaku ceppabaḍinadi.)
vikāramu - (ākāramu).
vāgvilānaṃ - (nāmamātramē)
vācāraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ - mṛttikētyēvasatyaṃ”vāgārabhyaṃ nāmamātraṃ, vikārō na kāraṇāt pṛdhak - asti”
(vikāramanagā kāraṇavastuvu - iṃkoka vastuvugā, kāryavastuvugā māruṭa) - pērunaku mātramē - yadhārthamugā adi kāraṇa vastuvē - maṭṭi kuṃḍagā māruṭavalana kuṃḍayanu pēru mātramu kaliginadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.