← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాచిక జపము vācika japamu

Original — తెలుగు

“సర్వత్ర యసమా యుక్తో వర్ణవ్యక్తిపరో జపః | సవాచికః ఇతి ఖ్యాతః సాక్షరోచ్చరితో నృప ||”. (ఆగ్నేయపురాణము -).

(ఉదాత్తానుదాత్త స్వరములనెడి స్వరములతో సహా అక్షర యుక్తముగా ఇతరులు వినునట్లు చేయబడు జపము).

Transliteration

“sarvatra yasamā yuktō varṇavyaktiparō japaḥ | savācikaḥ iti khyātaḥ sākṣarōccaritō nṛpa ||”. (āgnēyapurāṇamu -).

(udāttānudātta svaramulaneḍi svaramulatō sahā akṣara yuktamugā itarulu vinunaṭlu cēyabaḍu japamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.