← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాచ్యవాచకశక్తిః vācyavācakaśaktiḥ

Original — తెలుగు

అభిదానాభిధేయ శక్తి భేదాదపి నానాత్వేన ప్రతీయమానః -

(అభిధానము అనగా పేరు, సంజ్ఞ. అభిధేయము అనగా ఆసంజ్ఞచేత పిలువబడునది, తెలియబడునది - సంజ్ఞ. ఈ రెండింటికినీ కల సంబంధము వాచ్యవాచక సంబంధము, వాచ్యవాచకభావము - ఈ రెండును తానే యగు శక్తి.

Transliteration

abhidānābhidhēya śakti bhēdādapi nānātvēna pratīyamānaḥ -

(abhidhānamu anagā pēru, saṃjña. abhidhēyamu anagā āsaṃjñacēta piluvabaḍunadi, teliyabaḍunadi - saṃjña. ī reṃḍiṃṭikinī kala saṃbaṃdhamu vācyavācaka saṃbaṃdhamu, vācyavācakabhāvamu - ī reṃḍunu tānē yagu śakti.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.