← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాదవివాదములు vādavivādamulu

Original — తెలుగు
  1. వివాదే నాన తరేత్, అనావశ్యకం బ్రూయాదేవన; యదాకా చిత్కధనం వినా కార్య న సరేత్. తదా ఆవశ్యకం మత్వా ఇయదేవ వదేత్; యావతా కర్యం చలేత్ వర్తాం వర్ధ యిత్వా న కధయేత్. వివాద భావేన న కధయేత్, కస్యాపి విరోధం న కుర్యాత్; కేనాపి పరిహాసం న కుర్వాత్, కస్యాపి దోషం నవదేత్; కస్యాపి హృదయే ఆఘాతం న కుర్యాత్; ఆత్మనః స్వమతస్య వాప్రశంసా న కుర్యాత్; కఠు న వదేత్; వచనే ఆశాయాః కామనాయాః వా, భావం న దధ్యాత్; వాచా కమపి న వంచయేత్; కస్య చిద్బుద్ధి భేదం నోత్పాదయేత్; యత్కించిత్ వదేత్ సత్యం మధురం ప్రియం అనుద్వేగకరం తథా హితం వక్యమేవ వదేత్. శిష్టే సమయే భగవన్నామ స్మరణే సం లగ్నస్తిష్టేత్.

“వద వివాదయోః ఉత్తరప్రత్యుత్తరం భవతి; తధా, తత్ క్రమశః వృద్ధిం గతమేవ భవతి. ఉభయ పక్షతః స్వస్వమతస్య స్థాపనాయ శబ్దానాం అజస్రవృష్టిః ప్రవర్తతే. యో విషయో భగవత్కృపయైవ జ్ఞాతుం శక్యతే స తర్ణేతు లబ్దుం శక్యతే ఏవ న. అతః ఏన తర్కవితర్కయోః కిమపి సుఫలమపి నభవతి. తర్కణ వాద వివాదాభ్యాం చ కధా పి భాగవత్ప్రేమ్ణః జ్ఞానస్య భగవతో వా ప్రాప్తిః న భవతి.”

(వివాదము రానీయకూడదు; అవసరములేనిదే మాటలాడకూడదు; ఏ కొంచెమైనను మాటలాడనిదీ కార్యముకానియడల అవసరమైనంతయే, కార్యమగునదే మాటలాడవలయును. దేనినైనను పెంచి పెంచి - సాగదెసి - మట్లాడకూడదు. వివాదభావముతో - దెబ్బలాడుదము అను ఉద్దేశముతో పలుక కూడదు. ఎవరికిని విరోదము కలుగచేయకూడదు. ఎవరితోను పరిహాసము - నవ్వులాట - చేయకూడు. ఎవరి దోషమును చెప్పరాదు. ఎవరి హృదయమును గాయపడునట్లు చేయరాదు - తనగుఱించికాని, తనమతమును గుఱించికాని ప్రశంస చేయకూడదు - పొగడవద్దు - ఎవరినైనను నిందించరాదు. ఎవరితోనైనను కఠినముగా మాట్లాడరాదు - ఆడినమాటలో కోరిక భావముంచరాదు - మాటలచే నెవరిని వంచింపకూడదు - ఎవరికిని బుద్ధి భేదం కలుగచేయకూడదు - ఏకొంచెము మాట్లాడినను సత్యమైనది (నిజము), మధురమైనది, ఇష్టమైనది, ఉద్వేగమును కలుగచేయనిది మాట్లాడవలెను - భగవంతుని నామము స్మరించు చుండవలెను.)

(వాదవివాదములవలన ఉత్తరప్రత్యుత్తరములు కలుగును. అవి ఆ ప్రకారము వృద్ధిని పొందును - పెరుగును. తమతమ అభిప్రాయముల - మతములను - నిలబెట్టుకొనుటకు వర్షమువలె అనేక శబ్దములు కలుగును. భగవంతుని దయవలన కలుగవలసిన విషయమేదియును తర్కమువలన - వాదవివాదములవలన కలుగదు - అందుచేత తర్కవితర్కములవలన ఫలితముండదు - తర్కముచేత, వాదవివాదములచేత భగవంతుని దయగాని, బ్రహ్మజ్ఞానముకాని, భగవత్ప్రాప్తిగాని (ముక్తిగాని) కలుగదు).

Transliteration
  1. vivādē nāna tarēt, anāvaśyakaṃ brūyādēvana; yadākā citkadhanaṃ vinā kārya na sarēt. tadā āvaśyakaṃ matvā iyadēva vadēt; yāvatā karyaṃ calēt vartāṃ vardha yitvā na kadhayēt. vivāda bhāvēna na kadhayēt, kasyāpi virōdhaṃ na kuryāt; kēnāpi parihāsaṃ na kurvāt, kasyāpi dōṣaṃ navadēt; kasyāpi hṛdayē āghātaṃ na kuryāt; ātmanaḥ svamatasya vāpraśaṃsā na kuryāt; kaṭhu na vadēt; vacanē āśāyāḥ kāmanāyāḥ vā, bhāvaṃ na dadhyāt; vācā kamapi na vaṃcayēt; kasya cidbuddhi bhēdaṃ nōtpādayēt; yatkiṃcit vadēt satyaṃ madhuraṃ priyaṃ anudvēgakaraṃ tathā hitaṃ vakyamēva vadēt. śiṣṭē samayē bhagavannāma smaraṇē saṃ lagnastiṣṭēt.

“vada vivādayōḥ uttarapratyuttaraṃ bhavati; tadhā, tat kramaśaḥ vṛddhiṃ gatamēva bhavati. ubhaya pakṣataḥ svasvamatasya sthāpanāya śabdānāṃ ajasravṛṣṭiḥ pravartatē. yō viṣayō bhagavatkṛpayaiva jñātuṃ śakyatē sa tarṇētu labduṃ śakyatē ēva na. ataḥ ēna tarkavitarkayōḥ kimapi suphalamapi nabhavati. tarkaṇa vāda vivādābhyāṃ ca kadhā pi bhāgavatprēmṇaḥ jñānasya bhagavatō vā prāptiḥ na bhavati.”

(vivādamu rānīyakūḍadu; avasaramulēnidē māṭalāḍakūḍadu; ē koṃcemainanu māṭalāḍanidī kāryamukāniyaḍala avasaramainaṃtayē, kāryamagunadē māṭalāḍavalayunu. dēninainanu peṃci peṃci - sāgadesi - maṭlāḍakūḍadu. vivādabhāvamutō - debbalāḍudamu anu uddēśamutō paluka kūḍadu. evarikini virōdamu kalugacēyakūḍadu. evaritōnu parihāsamu - navvulāṭa - cēyakūḍu. evari dōṣamunu cepparādu. evari hṛdayamunu gāyapaḍunaṭlu cēyarādu - tanaguṟiṃcikāni, tanamatamunu guṟiṃcikāni praśaṃsa cēyakūḍadu - pogaḍavaddu - evarinainanu niṃdiṃcarādu. evaritōnainanu kaṭhinamugā māṭlāḍarādu - āḍinamāṭalō kōrika bhāvamuṃcarādu - māṭalacē nevarini vaṃciṃpakūḍadu - evarikini buddhi bhēdaṃ kalugacēyakūḍadu - ēkoṃcemu māṭlāḍinanu satyamainadi (nijamu), madhuramainadi, iṣṭamainadi, udvēgamunu kalugacēyanidi māṭlāḍavalenu - bhagavaṃtuni nāmamu smariṃcu cuṃḍavalenu.)

(vādavivādamulavalana uttarapratyuttaramulu kalugunu. avi ā prakāramu vṛddhini poṃdunu - perugunu. tamatama abhiprāyamula - matamulanu - nilabeṭṭukonuṭaku varṣamuvale anēka śabdamulu kalugunu. bhagavaṃtuni dayavalana kalugavalasina viṣayamēdiyunu tarkamuvalana - vādavivādamulavalana kalugadu - aṃducēta tarkavitarkamulavalana phalitamuṃḍadu - tarkamucēta, vādavivādamulacēta bhagavaṃtuni dayagāni, brahmajñānamukāni, bhagavatprāptigāni (muktigāni) kalugadu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.