← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాగ్భవకూటము vāgbhavakūṭamu

Original — తెలుగు

“పరమాత్మ జ్ఞానప్రదమైనదియు, వాక్కులను పుట్టించునదియు కనుక శ్రీవిద్యారూపపంచదశ విద్యలో మొదటి కూటము. అయిదు బీజములు కలది వాగ్భవ కూటము - అదియే శ్రీదేవి స్థూలరూపమందు ముఖముగా నున్నది - స్థూలము కరచరణములు కలది. సూక్ష్మము మంత్రమయము - సూక్ష్మము మూడువిధములుగ నున్నది - సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. స్థూలము త్రిపదా గాయత్రి. సూక్ష్మము పంచదశీవిద్య. సూక్ష్మతరము కామకలాబీజము - సూక్ష్మతమము సహస్రారాంతర చంద్రమండలాకారము - అదియే చిత్కల”.

Transliteration

“paramātma jñānapradamainadiyu, vākkulanu puṭṭiṃcunadiyu kanuka śrīvidyārūpapaṃcadaśa vidyalō modaṭi kūṭamu. ayidu bījamulu kaladi vāgbhava kūṭamu - adiyē śrīdēvi sthūlarūpamaṃdu mukhamugā nunnadi - sthūlamu karacaraṇamulu kaladi. sūkṣmamu maṃtramayamu - sūkṣmamu mūḍuvidhamuluga nunnadi - sūkṣmamu, sūkṣmataramu, sūkṣmatamamu. sthūlamu tripadā gāyatri. sūkṣmamu paṃcadaśīvidya. sūkṣmataramu kāmakalābījamu - sūkṣmatamamu sahasrārāṃtara caṃdramaṃḍalākāramu - adiyē citkala”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.