← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాగ్దేవతా vāgdēvatā

Original — తెలుగు
  1. సరస్వతి.

  2. యస్మాత్ తేషాం సురాసురాణాం ముఖే యదైవ యదాపిత్వంచేన్నైవ వససి, వాసం నైవ కరోషి, తదా తే అమరవరాః ఉపలక్షణతయా దైత్యా అపి వక్తుం శక్తానైవ ప్రభవంతి తస్మాత్ సురాసురాణాం వాగ్దేవతా -

(దేవతులు ముఖమందు, రాక్షసులు ముఖమందు సరస్వతి లేకున్న యడల వారు మాటలాడుటకు శక్తులు కారు, కనుక, వారి ఉభయులకు సరస్వతి వాగ్దేవత).

  1. యస్మాత్ మనుజాః తద్విహీనాః వాగ్దేవతా విహీనాః మూకాః ము ముఖే సత్యపి నైనైవ బృవంతి వదంతి, తస్మాత్ తత్రగృహీతా వ్యాప్తిః ఇతి భావః -

(సరస్వతి లేకున్న ముఖముగలవారైనను మనుష్యులు మూగవారయి పలుకలేరు - కాబట్తి వాళ్ళకి సరస్వతి వాగ్దేవత).

Transliteration
  1. sarasvati.

  2. yasmāt tēṣāṃ surāsurāṇāṃ mukhē yadaiva yadāpitvaṃcēnnaiva vasasi, vāsaṃ naiva karōṣi, tadā tē amaravarāḥ upalakṣaṇatayā daityā api vaktuṃ śaktānaiva prabhavaṃti tasmāt surāsurāṇāṃ vāgdēvatā -

(dēvatulu mukhamaṃdu, rākṣasulu mukhamaṃdu sarasvati lēkunna yaḍala vāru māṭalāḍuṭaku śaktulu kāru, kanuka, vāri ubhayulaku sarasvati vāgdēvata).

  1. yasmāt manujāḥ tadvihīnāḥ vāgdēvatā vihīnāḥ mūkāḥ mu mukhē satyapi nainaiva bṛvaṃti vadaṃti, tasmāt tatragṛhītā vyāptiḥ iti bhāvaḥ -

(sarasvati lēkunna mukhamugalavārainanu manuṣyulu mūgavārayi palukalēru - kābaṭti vāḷḷaki sarasvati vāgdēvata).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.