← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వహ్ని vahni

Original — తెలుగు
  1. అగ్ని

  2. వహనాత్ వహ్నః (- వహించునది - పొందింపచేయునది)

  3. వహతి హవ్యం ఇతి వహ్నిః.

(తనలో ఆహుతి చేయబడినదానిని వహించునది).

  1. స్వేమహిమ్ని స్వయం ప్రతిష్టితిః భూత్వా స్వస్మిన్ సర్వం సారం వహతీతి వహ్నిః, అగ్నిశ్చ.

(తన మహిమయందే యుండి తనలో అన్నింటి సారమును వహించునది)

Transliteration
  1. agni

  2. vahanāt vahnaḥ (- vahiṃcunadi - poṃdiṃpacēyunadi)

  3. vahati havyaṃ iti vahniḥ.

(tanalō āhuti cēyabaḍinadānini vahiṃcunadi).

  1. svēmahimni svayaṃ pratiṣṭitiḥ bhūtvā svasmin sarvaṃ sāraṃ vahatīti vahniḥ, agniśca.

(tana mahimayaṃdē yuṃḍi tanalō anniṃṭi sāramunu vahiṃcunadi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.