← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైకృత ప్రాణాయామము vaikṛta prāṇāyāmamu

Original — తెలుగు

రేచక, పూరక, కుంభక క్రమములచేత తొలుత అధస్సంచారముగల ప్రాణవాయునందు ఊర్ధ్వ సంచారముగల అపానవాయువును, తర్వాత అపానమందు ప్రాణవాయువును చేర్చుట.

Transliteration

rēcaka, pūraka, kuṃbhaka kramamulacēta toluta adhassaṃcāramugala prāṇavāyunaṃdu ūrdhva saṃcāramugala apānavāyuvunu, tarvāta apānamaṃdu prāṇavāyuvunu cērcuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.