← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైకృతప్రాణాయామము vaikṛtaprāṇāyāmamu

Original — తెలుగు

రేచక, పూరక, కుంభ క్రమములచేత తొలుత అదస్సంచారముగల ప్రాణవాయువునందు ఊర్ధ్వసంచారముగల అపానవాయువును, వెనుక అపానమందు ప్రాణమును చేర్చుట.

Transliteration

rēcaka, pūraka, kuṃbha kramamulacēta toluta adassaṃcāramugala prāṇavāyuvunaṃdu ūrdhvasaṃcāramugala apānavāyuvunu, venuka apānamaṃdu prāṇamunu cērcuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.