← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైకృతసర్గము vaikṛtasargamu

Original — తెలుగు
  1. "స్థావర సర్గము ఏడవది, తిర్యక్సర్గము ఎనిమిదవసర్గము, మానుష సర్గము తొమ్మిదవసర్గము - ఈ త్రివిధ సర్గంబులు వైకృతసర్గంబులనంబడు". (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)

  2. “వ. వైకృత సర్గంబులేడవది మొదలుగా కలుగునవి - - - ప్రష్టోత్సిత్తి రహితంబులై ఫలించెడు నశ్వత్థోమంబర పనస న్యగ్రోధాదులైన వనస్పతులును, పుష్టితంబులైన వ్రీహి యవ ముద్గాద్యోషధులును, నారారోహణానపేక్షంబులయిన మాలతీ మల్లికాది లతలును, త్వక్సారంబులైన పేణ్వాదులును, గఠిన భూత మూలంబులును శిఖావిస్తృతంబులు శిఖా విస్తృతంబులునగు లతా విశేష రూపంబులైన వీరుధంబులును, పుష్పవంతంబులయి ఫలప్రాప్తంబులగు చూతాది ద్రుమంబులును, నవ్యక్త చైతన్యంబులు, నూర్థ్వస్రోతంబులు, నంతస్పర్శంబులును, తమః ప్రాయంబునై స్థావరంబులైన యీయాఱు నేడవ సర్గంబయ్యె. ఎనిమిదవ సర్గంబు ఇరువది యెనిమిది బేదంబుగలిగి - - - వృషభ మహిషాజి కృష్ణ సూరోష్టగవయరురు మేష మఖర నవకంబును, ఖరాశ్వాశ్వ తరగౌర శరభ చమర్యాది షట్కంబును - - - శునక సృగాల వృక వ్యాఘ్ర మార్జాల శశ శల్యక సిహ కపి గజ కూర్మ గోధా ముఖ భూచర ద్వాదశకంబును, మకరాది జలచరంబులును, గంక గృధ్ర బక శ్యేన భాస భల్లూక బర్హి, హంస, సారస చక్రవాక వాకోలూకాది ఖేచరంబులును, మొదలగాగలది తిర్యక్సర్గంబయ్యె; అర్వాక్స్రోతంబై - (అధోభాగ సంచారముగలది) - యొక విధంబగు మానష సర్గంబు రజో గుణ ప్రేతంబై కర్మకరణ దక్షంబై దుఃఖంబందును సుఖంబు గోరు - ఇది తొమ్మదవ సర్గం బనందగు - ఈ త్రివిధసర్గంబులు వైకృత సర్గంబులనంబడు" - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 10 - 344)

Transliteration
  1. "sthāvara sargamu ēḍavadi, tiryaksargamu enimidavasargamu, mānuṣa sargamu tommidavasargamu - ī trividha sargaṃbulu vaikṛtasargaṃbulanaṃbaḍu". (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)

  2. “va. vaikṛta sargaṃbulēḍavadi modalugā kalugunavi - - - praṣṭōtsitti rahitaṃbulai phaliṃceḍu naśvatthōmaṃbara panasa nyagrōdhādulaina vanaspatulunu, puṣṭitaṃbulaina vrīhi yava mudgādyōṣadhulunu, nārārōhaṇānapēkṣaṃbulayina mālatī mallikādi latalunu, tvaksāraṃbulaina pēṇvādulunu, gaṭhina bhūta mūlaṃbulunu śikhāvistṛtaṃbulu śikhā vistṛtaṃbulunagu latā viśēṣa rūpaṃbulaina vīrudhaṃbulunu, puṣpavaṃtaṃbulayi phalaprāptaṃbulagu cūtādi drumaṃbulunu, navyakta caitanyaṃbulu, nūrthvasrōtaṃbulu, naṃtasparśaṃbulunu, tamaḥ prāyaṃbunai sthāvaraṃbulaina yīyāṟu nēḍava sargaṃbayye. enimidava sargaṃbu iruvadi yenimidi bēdaṃbugaligi - - - vṛṣabha mahiṣāji kṛṣṇa sūrōṣṭagavayaruru mēṣa makhara navakaṃbunu, kharāśvāśva taragaura śarabha camaryādi ṣaṭkaṃbunu - - - śunaka sṛgāla vṛka vyāghra mārjāla śaśa śalyaka siha kapi gaja kūrma gōdhā mukha bhūcara dvādaśakaṃbunu, makarādi jalacaraṃbulunu, gaṃka gṛdhra baka śyēna bhāsa bhallūka barhi, haṃsa, sārasa cakravāka vākōlūkādi khēcaraṃbulunu, modalagāgaladi tiryaksargaṃbayye; arvāksrōtaṃbai - (adhōbhāga saṃcāramugaladi) - yoka vidhaṃbagu mānaṣa sargaṃbu rajō guṇa prētaṃbai karmakaraṇa dakṣaṃbai duḥkhaṃbaṃdunu sukhaṃbu gōru - idi tommadava sargaṃ banaṃdagu - ī trividhasargaṃbulu vaikṛta sargaṃbulanaṃbaḍu" - (śrīmadāṃdhramahābhāgavatamu - 3 10 - 344)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.