← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైరాగ్య సన్యాసీ vairāgya sanyāsī

Original — తెలుగు

"దృష్టానిశ్రావిక విషయ వైతృష్ణ్య మేత్య ప్రాక్పుణ్య కర్మ విశేషాత్ సన్యస్తః వైరాగ్య సన్యాసీ". (సన్యాసోపనిషత్)

(తాను స్వయముగ చూచుటవలనను, వినుటవలనను, విషయములయడల కలుగు వైతృష్ణ్యము - లేకుండుట - కలిగి పూర్వజన్మల పుణ్యకర్మల విశేషమువలన సన్యసించినవాడు వైరాగ్య సన్యాసి).

Transliteration

"dṛṣṭāniśrāvika viṣaya vaitṛṣṇya mētya prākpuṇya karma viśēṣāt sanyastaḥ vairāgya sanyāsī". (sanyāsōpaniṣat)

(tānu svayamuga cūcuṭavalananu, vinuṭavalananu, viṣayamulayaḍala kalugu vaitṛṣṇyamu - lēkuṃḍuṭa - kaligi pūrvajanmala puṇyakarmala viśēṣamuvalana sanyasiṃcinavāḍu vairāgya sanyāsi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.