← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైరగ్యభావం vairagyabhāvaṃ

Original — తెలుగు

స్వాతిరిక్త విషయ సామాన్యేవాంతాశన మాత్ర పురీషవదిచ్ఛా రాహిత్యం సర్వత్ర వైరాగ్య భావః -

(ఆత్మకంటె వేరయినటువంటి సామాన్య విషయములందు వాంతి చేసుకున్న అన్నము, మూత్రము, పురీషములందు వలె ఇచ్ఛ - కోరిక - లేకపోవుట. అంతట అన్నింటియందు రాగము లేకుండుట వైరాగ్యభావము)

Transliteration

svātirikta viṣaya sāmānyēvāṃtāśana mātra purīṣavadicchā rāhityaṃ sarvatra vairāgya bhāvaḥ -

(ātmakaṃṭe vērayinaṭuvaṃṭi sāmānya viṣayamulaṃdu vāṃti cēsukunna annamu, mūtramu, purīṣamulaṃdu vale iccha - kōrika - lēkapōvuṭa. aṃtaṭa anniṃṭiyaṃdu rāgamu lēkuṃḍuṭa vairāgyabhāvamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.