← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైష్ణవ ధర్మములు vaiṣṇava dharmamulu

Original — తెలుగు

"శ్రీభాష్యం ద్రవిడాగమ ప్రవచనం శ్రీశస్థలేష్యం న హం |

కైకర్యం యదుశైల నిత్యవసతిస్సార్థం ద్వయోచ్చారణం |

శిష్యాన్ ప్రాహ యతీశ్వరః పదమగాద్విష్ణోః పదం శాశ్వతం |"

"శ్రీ బాష్యమాచార్య సేవచే బలియించి శిష్యముఖంబుగా చెప్పవలయు |

నది యొనర్ప నశక్తు డాయెనా శఠవైరి శ్రీ సూక్తులే విశ్వశింపవలయు |

నట్లు రంగాదులదమరి యా హరికి బ్రసిద్ధ కైకర్యమే చేయవలయు |

నొదిగి యదుగిరి చెంతలనుండవలయు |

సేమ మిది యని యతి పతి చెప్పెననుచు |

వాదిభీకర గురుడనె మోదమలర ||". (ఆచార్య సూక్తిముక్తావళి)

Transliteration

"śrībhāṣyaṃ draviḍāgama pravacanaṃ śrīśasthalēṣyaṃ na haṃ |

kaikaryaṃ yaduśaila nityavasatissārthaṃ dvayōccāraṇaṃ |

śiṣyān prāha yatīśvaraḥ padamagādviṣṇōḥ padaṃ śāśvataṃ |"

"śrī bāṣyamācārya sēvacē baliyiṃci śiṣyamukhaṃbugā ceppavalayu |

nadi yonarpa naśaktu ḍāyenā śaṭhavairi śrī sūktulē viśvaśiṃpavalayu |

naṭlu raṃgāduladamari yā hariki brasiddha kaikaryamē cēyavalayu |

nodigi yadugiri ceṃtalanuṃḍavalayu |

sēma midi yani yati pati ceppenanucu |

vādibhīkara guruḍane mōdamalara ||". (ācārya sūktimuktāvaḷi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.