← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైష్ణవం vaiṣṇavaṃ

Original — తెలుగు
  1. విష్ణోందం వైష్ణవం (విష్ణు సంబంధమైనది)

  2. "న దైవం కేశవాత్పరం" (విష్ణువే దేవుడని నమ్మువారి మతము).

  3. పాంచరాత్రోక్తం.

(పాంచరాత్రాగమములో చెప్పబడిన మతము)

  1. శ్రీమాన్ రామానుజాచార్యులవారు ప్రతిపాదించిన విశిష్టాద్వైత సిద్ధాంతము నవలంభించినవారిమతము)
Transliteration
  1. viṣṇōṃdaṃ vaiṣṇavaṃ (viṣṇu saṃbaṃdhamainadi)

  2. "na daivaṃ kēśavātparaṃ" (viṣṇuvē dēvuḍani nammuvāri matamu).

  3. pāṃcarātrōktaṃ.

(pāṃcarātrāgamamulō ceppabaḍina matamu)

  1. śrīmān rāmānujācāryulavāru pratipādiṃcina viśiṣṭādvaita siddhāṃtamu navalaṃbhiṃcinavārimatamu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.