← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వైష్ణవీముద్ర vaiṣṇavīmudra

Original — తెలుగు
  1. "అంతర్లక్ష్యం బహిర్దృష్టిః నిమేషోన్మేష వర్జితా |

ఏషాసా వైష్ణవీ ముద్రా సర్వతంత్రేషు గోవితా ||".

(శరీరములోపలనున్న పరమాత్మ లక్ష్యముకలది, దృష్టి పైకి కలది, నిమేషోన్మేషములు లేనిది - రెప్పపాటు లేనిది - అన్ని తంత్రశాస్త్రములందు గోప్యముగా చెప్పబడిన వైష్ణవీ ముద్ర).

  1. "మూలాధారనానా తాజ్ఞా సహస్రారేషు యథక్రమం విరాట్సూత్రం బీజం తురీయం వా, అంతర్లక్ష్యం, తదేకతానం, మనః బహిర్దృష్టిస్తు అంతర్దృష్టిర్భూత్వా, యదా నిమేషోన్మేష వర్జితా భవతి తదా దృష్టిరియం వైఉష్ణవీ ముద్రా భవతి".

(మూలాధార, అనాహత, ఆజ్ఞా, సహస్రార చక్రములందు క్రమముగా విరాట్సూత్రం తురీయ బీజము లోపల లక్ష్యముగానుంచి, దాని మీదనే మనసు నిల్పి, బహిర్దృష్టిని అంతర్దృష్టి చేసుకొని కనురెప్పలను మెదలనివ్వక నుండు దృష్టి వైష్ణవీ ముద్ర).

Transliteration
  1. "aṃtarlakṣyaṃ bahirdṛṣṭiḥ nimēṣōnmēṣa varjitā |

ēṣāsā vaiṣṇavī mudrā sarvataṃtrēṣu gōvitā ||".

(śarīramulōpalanunna paramātma lakṣyamukaladi, dṛṣṭi paiki kaladi, nimēṣōnmēṣamulu lēnidi - reppapāṭu lēnidi - anni taṃtraśāstramulaṃdu gōpyamugā ceppabaḍina vaiṣṇavī mudra).

  1. "mūlādhāranānā tājñā sahasrārēṣu yathakramaṃ virāṭsūtraṃ bījaṃ turīyaṃ vā, aṃtarlakṣyaṃ, tadēkatānaṃ, manaḥ bahirdṛṣṭistu aṃtardṛṣṭirbhūtvā, yadā nimēṣōnmēṣa varjitā bhavati tadā dṛṣṭiriyaṃ vaiuṣṇavī mudrā bhavati".

(mūlādhāra, anāhata, ājñā, sahasrāra cakramulaṃdu kramamugā virāṭsūtraṃ turīya bījamu lōpala lakṣyamugānuṃci, dāni mīdanē manasu nilpi, bahirdṛṣṭini aṃtardṛṣṭi cēsukoni kanureppalanu medalanivvaka nuṃḍu dṛṣṭi vaiṣṇavī mudra).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.