గజ సమాన వక్రత్వేన దీర్ఘస్య తుండస్య రత్న కలశాది ధారణార్థం వక్రత్వం - గజాననః.
(ఏనుగు తొండము వలె వంకరగాను, పొడవుగాను, ఉండు తొండముగలవాడు - విఘ్నేశ్వరుడు - రత్నములవలె చిన్నవిగానున్న వస్తువులను, కలశములను పట్టుకొనుటకు వీలుగానుండుటకు వక్రతుండము)
gaja samāna vakratvēna dīrghasya tuṃḍasya ratna kalaśādi dhāraṇārthaṃ vakratvaṃ - gajānanaḥ.
(ēnugu toṃḍamu vale vaṃkaragānu, poḍavugānu, uṃḍu toṃḍamugalavāḍu - vighnēśvaruḍu - ratnamulavale cinnavigānunna vastuvulanu, kalaśamulanu paṭṭukonuṭaku vīlugānuṃḍuṭaku vakratuṃḍamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.