← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వక్తా vaktā

Original — తెలుగు
  1. వగ్మీ - వాగింద్రియ పేరయితా -“యో వాచా మంతరో యమయతి” ఇతి శ్రుతిః -

(సూక్ష్మ వాగింద్రియములోనుండి తన చైతన్యశక్తిచేత దానిని మాట్లాడునట్లు చేయువాడు - - భగవంతుడు) (బాగుగా మాట్లాడువాడు)

Transliteration
  1. vagmī - vāgiṃdriya pērayitā -“yō vācā maṃtarō yamayati” iti śrutiḥ -

(sūkṣma vāgiṃdriyamulōnuṃḍi tana caitanyaśakticēta dānini māṭlāḍunaṭlu cēyuvāḍu - - bhagavaṃtuḍu) (bāgugā māṭlāḍuvāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.