← Back to వ · Booklets 41–50 (digitized file 5)

వాలఖిల్యులు vālakhilyulu

Original — తెలుగు

నవే అన్నే లబ్దే పూర్వ సంచితత్యాగినః.

(“నూతన ఫలంబు లబ్థంబైన పూర్వసంచిత పదర్థ త్యాగంబుగల వాలఖిల్యులు -”. (శ్రీమదంధ్రమహాభాగవతము - 3 - 12 - 388)

(వానప్రస్థులు).

Transliteration

navē annē labdē pūrva saṃcitatyāginaḥ.

(“nūtana phalaṃbu labthaṃbaina pūrvasaṃcita padartha tyāgaṃbugala vālakhilyulu -”. (śrīmadaṃdhramahābhāgavatamu - 3 - 12 - 388)

(vānaprasthulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.