అపసవ్యమార్గము - వేదవిరుద్ధాచారము, కేవలతాంత్రికము; కేవలశాక్తము -
మద్యమాంస నిషేవణము మొదలగునవి.
“శ్లో ||. స్త్రీరూపో వామభాగాంగో దక్షిణాంగస్సదా శివః |
శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపుః ||”
ఇత్యుక్తత్వాత్ శ్రీచక్రం నామ విశ్వవిరాట్స్వరూపమితి. తస్య శ్రీచక్రస్య పురుషాఖ్య దక్షిణభాగ ఏవ బ్రహ్మ ప్రథానత్వేనోపాసిత శ్రీవిద్యాయాః దక్షిణా చారత్వం. తస్యైవ వామాంగరూప ప్రకృత్యాత్మకస్త్రీ ప్రథానత్వోపాసిత శ్రీవిద్యాయా ఏవ వామాచారత్వం ఇత్యేవోక్తం భవతి.
(శ్రీ దేవీభాగవతం)
(వామాంగమనెడి వామపార్శ్వము స్త్రీ స్వరూపమనియు దక్షిణాంగమనెడి కుడిపార్శ్వమునకు పురుషుడనబడు సదాశివుదనియు, మొత్తము విరాట్పురుషుడే శ్రీచక్రస్వరూపుడనియు, కావుననే శ్రీచక్రమనునది శివశక్త్యాత్మకమనియు చెప్పబడియుండుటవలన ఆ విరాట్పురుష దక్షిణభాగము పురుషపరబ్రహ్మ ప్రథానోపాసనా విధానమునకు దక్షిణాచారమనియు, స్త్రీప్రథాణోపాసనకు వామాచారమనియు పేరు. దానికే తాంత్రికమని పేరు).
apasavyamārgamu - vēdaviruddhācāramu, kēvalatāṃtrikamu; kēvalaśāktamu -
madyamāṃsa niṣēvaṇamu modalagunavi.
“ślō ||. strīrūpō vāmabhāgāṃgō dakṣiṇāṃgassadā śivaḥ |
śivaśaktyātmakaṃ jñēyaṃ śrīcakraṃ śivayōrvapuḥ ||”
ityuktatvāt śrīcakraṃ nāma viśvavirāṭsvarūpamiti. tasya śrīcakrasya puruṣākhya dakṣiṇabhāga ēva brahma prathānatvēnōpāsita śrīvidyāyāḥ dakṣiṇā cāratvaṃ. tasyaiva vāmāṃgarūpa prakṛtyātmakastrī prathānatvōpāsita śrīvidyāyā ēva vāmācāratvaṃ ityēvōktaṃ bhavati.
(śrī dēvībhāgavataṃ)
(vāmāṃgamaneḍi vāmapārśvamu strī svarūpamaniyu dakṣiṇāṃgamaneḍi kuḍipārśvamunaku puruṣuḍanabaḍu sadāśivudaniyu, mottamu virāṭpuruṣuḍē śrīcakrasvarūpuḍaniyu, kāvunanē śrīcakramanunadi śivaśaktyātmakamaniyu ceppabaḍiyuṃḍuṭavalana ā virāṭpuruṣa dakṣiṇabhāgamu puruṣaparabrahma prathānōpāsanā vidhānamunaku dakṣiṇācāramaniyu, strīprathāṇōpāsanaku vāmācāramaniyu pēru. dānikē tāṃtrikamani pēru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.