“దేవీ ఉపాసనా బోధకములయిన గ్రంధములందు రెండు సంప్రదాయములు గలవు - మొదటిది దక్షిణ సంప్రదాయము, రెందవది ఉత్తరసంప్రదాయము - దానిని వామమార్గమందురు, దక్షిణసంప్రదాయరీతిగా ఉపాసన యేది చెప్పబడినదో అది ధర్మశాస్త్రమున అంతర్భూతముగ నున్నది. మఱియు ధర్మశాస్త్రముతో విరుద్ధమగుటవలన అప్రమాణముగ నున్నది. ఈ మతమునందు మదిరాదులయిన అత్యంతా శుద్ధ పదార్థములయొక్క గ్రహణము చెప్పబడియున్నది, మదిర, మాంసము, మత్స్యము, ముద్ర, మైధునము - ఈ పంచమకారములను భోగమోక్షములకు సేవించుచున్నారు - - - వామతంత్రము అన్ని విధముల త్యాజ్యము”.
వామదేవః
(రుద్రుడు - ఉపనిషత్తులలో బ్రహ్మజ్ఞానులలో ముఖ్యుడు అని ప్రతిపాదింపబడిన వామదేవుడు).
(భజియింపతగిన దేవుడు - మొక్కముకోరువారిచే ప్రత్యగాత్మయని సేవింపబడువాడు).
లోకవిరుద్ధముగా విషమును మ్రింగియు (దానివలన హాని నొందక) క్రీడించువాడు).
(సకల దేవతలకు వందనీయుడు)
“dēvī upāsanā bōdhakamulayina graṃdhamulaṃdu reṃḍu saṃpradāyamulu galavu - modaṭidi dakṣiṇa saṃpradāyamu, reṃdavadi uttarasaṃpradāyamu - dānini vāmamārgamaṃduru, dakṣiṇasaṃpradāyarītigā upāsana yēdi ceppabaḍinadō adi dharmaśāstramuna aṃtarbhūtamuga nunnadi. maṟiyu dharmaśāstramutō viruddhamaguṭavalana apramāṇamuga nunnadi. ī matamunaṃdu madirādulayina atyaṃtā śuddha padārthamulayokka grahaṇamu ceppabaḍiyunnadi, madira, māṃsamu, matsyamu, mudra, maidhunamu - ī paṃcamakāramulanu bhōgamōkṣamulaku sēviṃcucunnāru - - - vāmataṃtramu anni vidhamula tyājyamu”.
vāmadēvaḥ
(rudruḍu - upaniṣattulalō brahmajñānulalō mukhyuḍu ani pratipādiṃpabaḍina vāmadēvuḍu).
(bhajiyiṃpatagina dēvuḍu - mokkamukōruvāricē pratyagātmayani sēviṃpabaḍuvāḍu).
lōkaviruddhamugā viṣamunu mriṃgiyu (dānivalana hāni noṃdaka) krīḍiṃcuvāḍu).
(sakala dēvatalaku vaṃdanīyuḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.